వైకాపా ఎంపీ నందిగం సురేష్... తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు హెచ్చరించారు. సొంత నియోజకవర్గంలో రాజధాని వద్దనుకుంటున్న వ్యక్తి నందిగం సురేష్ అని దుయ్యబట్టారు. ఎస్సీలు ఆర్థికంగా ఎదగడం, గౌరవంగా బతకడం ఇష్టం లేదా అని మాణిక్యాలరావు ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో రాసిచ్చిన స్క్రిప్ట్‌నే నందిగం సురేష్ చదువుతున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి:
విశాఖ 'తూర్పు'న ఉద్రిక్తత.. సాయిబాబా గుడికి ఎమ్మెల్యే అమర్నాథ్