రివర్స్ టెండరింగ్ అంటే వైకాపా ఎమ్మెల్యేల సంస్థలకు టెండర్ కట్టపెట్టడమే అని ఆలస్యంగా అర్థమయ్యిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కంపెనీలు ఉండాలంటే తమకు కప్పం కట్టాల్సిందేనంటూ వైకాపా నాయకులు... గురువారం కర్నూలులోని అల్ట్రా మెగా సోలార్ పార్కులో చొరబడి తుపాకీతో బెదిరించారని ఆరోపించారు.
రెండు రోజుల క్రితం వైకాపా ఎమ్మెల్యే మనుషులమంటూ కడప జిల్లా మైలవరం మండలంలోని ఓ సోలార్ పార్క్ లోని ప్యానల్స్ ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. వైకాపా ఎమ్మెల్యేలు పగలగొడుతుంది సోలార్ ప్యానల్స్ కాదని... ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దౌర్జన్యకాండ కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ పోయి... అధికార పార్టీ నాయకుల చేతుల్లో ధ్వంసమైన సోలార్ ప్యానల్స్, ఆ పార్టీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.
-
రివర్స్ టెండరింగ్ అంటే వైకాపా ఎమ్మెల్యేలు కంపెనీలకు టెండర్ పెట్టడం అని ఆలస్యంగా అర్థం అయ్యింది @ysjagan గారు. pic.twitter.com/bRmgEjQoPX
— Lokesh Nara (@naralokesh) July 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">రివర్స్ టెండరింగ్ అంటే వైకాపా ఎమ్మెల్యేలు కంపెనీలకు టెండర్ పెట్టడం అని ఆలస్యంగా అర్థం అయ్యింది @ysjagan గారు. pic.twitter.com/bRmgEjQoPX
— Lokesh Nara (@naralokesh) July 5, 2019రివర్స్ టెండరింగ్ అంటే వైకాపా ఎమ్మెల్యేలు కంపెనీలకు టెండర్ పెట్టడం అని ఆలస్యంగా అర్థం అయ్యింది @ysjagan గారు. pic.twitter.com/bRmgEjQoPX
— Lokesh Nara (@naralokesh) July 5, 2019
-
కంపెనీలు ఉండాలి అంటే మాకు కప్పం కట్టాల్సిందే అంటూ మీ నాయకులు నిన్న కర్నూలులోని అల్ట్రా మెగా సోలార్ పార్కులోకి చొరబడి తుపాకీతో బెదిరించారు. మొన్న మీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లా మైలవరం మండలంలో ఓ సోలార్ పార్క్ లోని సోలార్ ప్యానల్స్ ధ్వంసం చేసారు.
— Lokesh Nara (@naralokesh) July 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">కంపెనీలు ఉండాలి అంటే మాకు కప్పం కట్టాల్సిందే అంటూ మీ నాయకులు నిన్న కర్నూలులోని అల్ట్రా మెగా సోలార్ పార్కులోకి చొరబడి తుపాకీతో బెదిరించారు. మొన్న మీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లా మైలవరం మండలంలో ఓ సోలార్ పార్క్ లోని సోలార్ ప్యానల్స్ ధ్వంసం చేసారు.
— Lokesh Nara (@naralokesh) July 5, 2019కంపెనీలు ఉండాలి అంటే మాకు కప్పం కట్టాల్సిందే అంటూ మీ నాయకులు నిన్న కర్నూలులోని అల్ట్రా మెగా సోలార్ పార్కులోకి చొరబడి తుపాకీతో బెదిరించారు. మొన్న మీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లా మైలవరం మండలంలో ఓ సోలార్ పార్క్ లోని సోలార్ ప్యానల్స్ ధ్వంసం చేసారు.
— Lokesh Nara (@naralokesh) July 5, 2019
-
మీ ఎమ్మెల్యేలు పగలకొడుతుంది సోలార్ ప్యానల్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత భవిష్యత్తు. మీ వాళ్ళ దౌర్జన్యకాండ ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పోయి మీ సైన్యం పగలగొట్టిన సోలార్ ప్యానల్స్, మీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయి.
— Lokesh Nara (@naralokesh) July 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">మీ ఎమ్మెల్యేలు పగలకొడుతుంది సోలార్ ప్యానల్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత భవిష్యత్తు. మీ వాళ్ళ దౌర్జన్యకాండ ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పోయి మీ సైన్యం పగలగొట్టిన సోలార్ ప్యానల్స్, మీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయి.
— Lokesh Nara (@naralokesh) July 5, 2019మీ ఎమ్మెల్యేలు పగలకొడుతుంది సోలార్ ప్యానల్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత భవిష్యత్తు. మీ వాళ్ళ దౌర్జన్యకాండ ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పోయి మీ సైన్యం పగలగొట్టిన సోలార్ ప్యానల్స్, మీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయి.
— Lokesh Nara (@naralokesh) July 5, 2019
ఇదీ చదవండి : రాష్ట్రంపై వయో భారం... తగ్గుతున్న యువతరం