ETV Bharat / state

'కొత్తగా ప్రయత్నించండి..లేకపోతే కామెడీ పీస్​ అవుతారు' - lokesh comments on boxite mining

తెదేపా ప్రభుత్వం రద్దు చేసిన బాక్సైట్ తవ్వకాల ఆదేశాలను..మళ్లీ రద్దు చేయడమేంటని, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆక్షేపించారు. ప్రజలకు కొత్తగా ఏమైనా చేయాలని హితవు పలికారు. లేకపోతే ప్రజల్లో కామెడీ పీస్​లాగా మిగిలిపోతారంటూ..ట్వీట్ చేశారు.

లోకేశ్​ ట్వీట్​
author img

By

Published : Sep 20, 2019, 1:42 PM IST

Updated : Sep 20, 2019, 4:00 PM IST

బాక్సైట్ తవ్వకాలపై తెదేపా ప్రభుత్వం రద్దు చేసిన అనుమతులను.. మళ్లీ రద్దు చేయడమేంటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవా చేశారు. 'అదేదో సినిమాలో జరగాలి పెళ్లి మళ్లీ మళ్లీ అన్న రీతిలో జగన్‌ పాలన ఉందని' ట్వీట్ చేశారు. గిరిజనుల మనోభావాలకు విరుద్దంగా రస్‌ ఆల్ ఖైమా సంస్థకు బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ దివంగత సీఎం వైఎస్ ఇచ్చిన అనుమతులను, చంద్రబాబు ప్రభుత్వం 2014 లోనే రద్దు చేసిందని ఆయన చెప్పారు. ఇప్పుడు కొత్తగా బాక్సైట్ తవ్వకాల ఆదేశాలను రద్దు చేస్తున్నామంటూ నాటకం ఆడడం, సాక్షిలో రాతలు చూస్తుంటే ..సిగ్గు కూడా సిగ్గు పడే రీతిలో ఉందని లోకేశ్ ఎద్దేవా చేశారు.

'కొత్తగా ప్రయత్నించండి..లేకపోతే కామెడీ పీస్​ అవుతారు'

ఇదీ చూడండి : నేడు పోలవరం రివర్స్ టెండర్ల ప్రక్రియ ప్రారంభం

Intro:ap_atp_62_20_vidyarthula_dharna_av_ap10005
______________*
సమయానికి బస్సులు నడపాలని ఆర్టీసీ బస్టాండ్ లో విద్యార్థుల ధర్నా....
--------------*
తమ కళాశాలలకు పాఠశాలకు వెళ్లేందుకు సమయానికి బస్సులు నడపాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బస్టాండ్లో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. తమ గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాలలకు కళాశాలలకు హాజరయ్యేందుకు బస్సులు సమయానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వందలాది మంది విద్యార్థులు బస్టాండ్ ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు సంబంధించి కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపో మేనేజర్ రామచంద్ర నాయుడు విద్యార్థులతో మాట్లాడారు. బస్సులు మెయింటినెన్స్ లో భాగంగా కొంత ఆలస్యం జరిగి ఉండవచ్చని ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నట్లు బళ్లారి రూట్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు.Body:రామకృష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
Last Updated : Sep 20, 2019, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.