రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో ముఖ్యమంత్రి జగన్ విఫలమయ్యారని విమర్శించారు. రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నవారికి రూ.1000 సాయం చేయకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు. ఇసుకను సైతం నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చినట్లుగా ఉందని ధ్వజమెత్తారు.
'రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి' - tdlp leader buchaiah chowdary speaks about sand mafia news
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. కరోనా తీవ్రతను గుర్తించి ముందుగానే మేల్కొనడంలో సీఎం జగన్ విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
ప్రభుత్వంపై మండిపడ్డ టీడీఎల్పీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి