ETV Bharat / state

విజయసాయి జోకులకు ప్రజలంతా నవ్వుతున్నారు..: బుద్ధా వెంకన్న - విజయసాయి రెడ్డిపై బుద్దా వెంకన్న ఆగ్రహం

వైకాపా నేత విజయసాయి రెడ్డిపై.. తెదేపా రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడితే తనకు ఫిర్యాదు చేయాలంటూ.. విజయసాయి చెప్పే జోకులకు ప్రజలంతా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

tdp leader budha venkanna fires on ycp leader vijayasai reddy
విజయసాయి జోకులకు ప్రజలంతా నవ్వుకుంటున్నారు: బుద్ధా వెంకన్న
author img

By

Published : Sep 3, 2021, 12:06 PM IST

ఉత్తరాంధ్రలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడితే తనకు ఫిర్యాదు చేయాలంటూ.. విజయసాయిరెడ్డి(vijayasai reddy) చెప్పే జోకులకు ప్రజలంతా నవ్వుకుంటున్నారని తెదేపా(tdp) రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న(budha vennkanna) ఎద్దేవా చేశారు. 100 ఏనుగుల్ని తిన్న రాబందు తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా విజయసాయి వ్యాఖ్యలున్నాయని విమర్శించారు. విజయసాయి అవినీతి, డబ్బు అక్రమ వసూళ్లు, భూ ఆక్రమణలపై జగదాంబ సెంటర్​లో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. మంత్రి పదవుల కోసం చంద్రబాబుని విమర్శించటమే పనిగా పెట్టుకున్న వైకాపా ఎమ్మెల్యేలకు.. తాము అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయనిధితో మానసిక చికిత్స అందిస్తామని అన్నారు.

ఇదీ చదవండి: High court: రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్‌లకు జైలుశిక్ష...మరో ఇద్దరికి జరిమానా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.