ETV Bharat / state

నామినేషన్ల ఉపసంహరణపై.. తెదేపా అభ్యర్ధులు హౌస్​మోషన్ పిటిషన్ - House Motion Petition in high court on nomination withdrawal news update

చిత్తూరులోని 18 డివిజన్​లలో సంతకాలు పోర్జరీ చేసి.. నామినేషన్లు ఉపసంహరణ చేశారని తెదేపా అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం అభ్యర్థుల తరపున న్యాయవాది కృష్ణారెడ్డి ఈరోజు వాదనలు వినిపించనున్నారు.

House Motion Petition in high court
నామినేషన్ల ఉపసంహరణపై హైకోర్టులో కేసు విచారణ
author img

By

Published : Mar 7, 2021, 11:01 AM IST

Updated : Mar 7, 2021, 11:29 AM IST

చిత్తూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరణ అలజడి కొనసాగుతోంది. ఫోర్జరీ సంతకాలతో 18వ డివిజన్​లోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్​లను ఉపసంహరణ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి.

అక్కడ ఎన్నికలను నిలుపుదల చేయాలని కోరుతూ... తెదేపా అభ్యర్ధులు హైకోర్టు లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తెలుగుదేశం అభ్యర్థుల తరఫున న్యాయవాది కృష్ణారెడ్డి ఈరోజు తన వాదనలు వినిపించనున్నారు.

ఇవీ చూడండి:

వినూత్నవేషధారణతో తిరుపతిలో ఎన్నికల ప్రచారం

Last Updated : Mar 7, 2021, 11:29 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.