ETV Bharat / state

'వారిపై వివక్ష చూపొద్దు... ఇళ్లల్లో వెలుగులు నింపండి' - latest news of balineni srinivas reddy

రాష్ట్ర విద్యుత్​ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీఎల్పీ విప్ డోలా బాలవీరంజనేయస్వామి మండిపడ్డారు.. గిరిజనులపై వివక్ష చూపిస్తున్నారని బహిరంగలేఖ రాశారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/22-August-2020/8511812_ltr.png

author img

By

Published : Aug 22, 2020, 9:14 AM IST

గిరిజనులు, దళితులపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉక్కు పాదం మోపుతారని ఊహించలేకపోయామని టీడీఎల్పీ విప్ డోలా బాలవీరంజనేయస్వామి బహిరంగలేఖ రాశారు. కొండపి మండలంలోని నెన్నురూపాడు గ్రామంలోని 13 గిరిజన యానాది కుటుంబాల గృహ విద్యుత్ కనెక్షన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీటర్లు బిగించకుండా వైకాపా నేతల ఒత్తిడి చేయటంతో ఆపివేశారని ఆరోపించారు.

మీటర్లను వెనక్కు తీసుకెళ్లి ఇప్పటికి ఆరు నెలలవుతోందని మండిపడ్డారు. విద్యుత్ శాఖ మంత్రి 13 యానాది కుటుంబాల వారిపై వివక్షను చూపొద్దని... వారి గృహాల్లో విద్యుత్ వెలుగులు నింపే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మంత్రి బాలినేనికి  బహిరంగలేఖ రాసిన టీడీఎల్పీ విప్

ఇదీ చూడండి

నారా లోకేశ్​ సహా పలువురికి మంత్రి బాలినేని లీగల్ నోటీసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.