ETV Bharat / state

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ట్యాక్సీ డ్రైవర్​ ఆత్మహత్య ..? - taxi driver committed suicide in krishna district

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ట్యాక్సీ డ్రైవర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన విజయవాడలోని అజిత్​సింగ్ నగర్​లో జరిగింది.

taxi driver committed suicide with hanging at ajithsingh nagar Vijayawada Krishna district
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ట్యాక్సీ డ్రైవర్​ ఆత్మహత్య !
author img

By

Published : Sep 24, 2020, 10:21 PM IST

కృష్ణా జిల్లా విజయవాడ అజిత్​సింగ్ నగర్​లో విషాదం జరిగింది. స్థానిక లూనా సెంటర్​ సమీపంలో గుడిసె వినోద్​ కుమార్​ నివాసముంటున్నాడు. అతడు నగరంలో ట్యాక్సీ డ్రైవర్​గా పనిచేస్తూ... జీవనం సాగిస్తున్నాడు. ఏ సమస్య వచ్చిందో ఏమో... ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఈ దారుణానికి పాల్పడి ఉంటారని మృతుడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు… ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.