ETV Bharat / state

బేకరీ షాపులో చోరీ...రూ.30 వేలు స్వాహా!

విజయవాడ చిట్టినగర్ సెంటర్​లోని ఓ బేకరీ దుకాణంలో జరిగిన చోరీలో... రూ. 30 వేల నగదు అపహరణకు గురైందని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Aug 29, 2019, 9:07 PM IST

బేకరీ షాపులో చోరీ...రూ.30 వేలు స్వాహా!

కృష్ణా జిల్లా విజయవాడ చిట్టినగర్ సెంటర్​లో ఓ బేకరీ దుకాణంలో చోరీ జరిగింది. రాత్రి దుకాణానికి తాళం వేసుకొని ఇంటికి వెళ్లిన యజమాని... ఉదయం వచ్చి చూసేసరికి షాపు తెరిచి ఉంది. దీనితో అవాక్కయైన యజమాని...దొంగతనం జరిగిందని తెలుసుకున్నాడు. క్యాష్ కౌంటర్​లోని రూ.30 వేల రూపాయిలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో... క్లూస్ టీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వేలిముద్రలు సేకరించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

బేకరీ షాపులో చోరీ...రూ.30 వేలు స్వాహా!

ఇదీ చూడండి: గుట్టుగా నిషేధిత విదేశీ సిగరెట్ల వ్యాపారం

Intro:విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పరిధిలోని పంచాది గ్రామం నుండి గురువు నాయుడుపేట గ్రామానికి మధ్యలో బ్రిడ్జ్ నిర్మించారు అదేవిధంగా తారు రోడ్డు సుమారుగా 5 కిలోమీటర్లు రోడ్డు వేశారు ఆ రోడ్డు నిర్మించి ప్రారంభోత్సవం కూడా అధికారికంగా జరగలేదు కానీ అనధికారికంగా ఎలక్షన్ కోడ్ పడుతుందని ఓపెన్ చేసారు రోడ్డు ఇరువైపులా ఎడ్జీలు సరిగ్గా కప్పక పోవడంవలన వల్ల అదేవిధంగా రోడ్డు రోలింగ్ కరెక్ట్ గా చేయకపోవడం వల్ల వర్షం పడి నప్పుడు డు నీరు కింద నుంచి నీరు లోపలకి వెళ్లి కొత్తగా వేసిన తారు రోడ్డు బీటలు గా వచ్చి కొత్త రోడ్డు ప్రారంభం అవ్వకముందే రిపేర్లు మెట్లు వేసి గుమ్మలు కప్పుతూ రిపేర్లు వర్క్ చేస్తున్నారు

Body:dfgg

Conclusion:gyuu

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.