ETV Bharat / state

ఎస్ఈసీగా నిమ్మగడ్డ పునర్ నియామకంపై సుప్రీంలో విచారణ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్ నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధానన్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే ధర్మాసనం విచారించనుంది.

ఎస్ఈసీగా నిమ్మగడ్డ పునర్ నియామకంపై సుప్రీంలో విచారణ
ఎస్ఈసీగా నిమ్మగడ్డ పునర్ నియామకంపై సుప్రీంలో విచారణ
author img

By

Published : Aug 11, 2020, 8:29 AM IST

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పునర్ నియామకంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ అంశంపై హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాజ్యం వేసింది. ఈ పిటిషన్​పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే ధర్మాసనం విచారణ జరపనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయం స్థానం జత చేసింది.

ఇవీ చదవండి

రాష్ట్రంలో ఇసుక రవాణా ధర నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.