ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్.వి.సుబ్రమణ్యం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. అంతకు ముందు సుబ్రమణ్యం ఇంద్రకీలాద్రి వెళ్లారు. సతీసమేతంగా కనకదుర్గమ్మ ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పటివరకూ సీఎస్‌గా ఉన్న అనిల్‌చంద్ర పునేఠాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
నూతన సీఎస్‌గా సుబ్రమణ్యం చేతికి బాధ్యతలు - cs badyatalu
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్.వి.సుబ్రమణ్యం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సిబ్బంది అభినందనలు తెలిపారు. అంతకు ముందు బెజవాడ కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు.
cs
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్.వి.సుబ్రమణ్యం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. అంతకు ముందు సుబ్రమణ్యం ఇంద్రకీలాద్రి వెళ్లారు. సతీసమేతంగా కనకదుర్గమ్మ ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పటివరకూ సీఎస్‌గా ఉన్న అనిల్‌చంద్ర పునేఠాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
Intro:ap_vsp_111_05_t.d.p_yannikala_pracharam_konathala_av_c17
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సభ
విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కె.కోటపాడు మండలం చౌడువాడ, మాడుగుల మండలం కేజే పురం తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉత్తరాంధ్ర చర్చ వేదిక కన్వీనర్ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ అనకాపల్లి ఎంపీ ఆనంద్ కుమార్, మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామానాయుడుతో కలిసి సభలో మాట్లాడుతూ ఆంధ్ర ప్రజల ఆత్మాభిమానం కోసం ఢిల్లీలోని మోడీ తో పోరాడుతున్న చంద్రబాబు మళ్లీ గెలిపించాలని కోరారు. దేశంలోనే మోడీకి ఎదురొడ్డి పోరాడుతున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు అన్నారు. ప్రజలందరూ చంద్రబాబు నాయుడుకి అండగా నిలవాలని కోరారు. ఎంపీ అభ్యర్థి ఆనంద్ కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి రామానాయుడు సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
బైట్ - ఎంపీ అభ్యర్థి ఆనంద కుమార్.
Body:మాడుగుల
Conclusion:8008574742
Body:మాడుగుల
Conclusion:8008574742
Last Updated : Apr 6, 2019, 12:16 PM IST