ETV Bharat / state

విజయవాడ ఎస్ఆర్​సీవీఆర్ కళాశాల విద్యార్థుల ధర్నా - dharna news in vijayawada

కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

students protest in vijayawada latest news
author img

By

Published : Oct 21, 2019, 9:14 PM IST

తమ కళాశాలలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో ఎస్ఆర్​సీవీఆర్ విద్యార్థులు ధర్నా చేపట్టారు. కళాశాలలో కనీస వసతుల్లేక ఇబ్బంది పడుతున్నామని... ఆడపిల్లలకు మరుగుదొడ్లు లేవని వాపోయారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యలను ... అధికారులు, అధ్యాపకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటీకైనా స్పందించి ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు.

విజయవాడలో ఎస్ఆర్​సీవీఆర్ కళాశాల విద్యార్థుల ధర్నా..

ఇదీచూడండి.కార్మికులకు అందని జీతం.. విద్యార్థులకు నిలిచిన మధ్యాహ్న భోజనం

Intro:Ap_vja_11_21_SFI_Darna_in_Srr_collage_av_Ap10052
Sai babu_ 9849803586
యాంకర్ : తమ కళాశాలలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ఎస్ ఆర్ సి వి ఆర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు విద్యార్థినులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. జూనియర్ కళాశాల వసతులు లేని తో గత కొన్ని నెలలుగా ఇబ్బందులు గురవుతున్నామని అంతేగాక ఆడపిల్లలకు వాష్ రూమ్ లో ఫ్యానులు లేకపోవడంతో తమ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గత కొంత కాలంగా సంబంధిత అధికారులకు అధ్యాపకులకు తెలిసినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాలని విద్యార్థులు తెలిపారు...
బైట్ : ఏసుబాబు ... ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి..
బైట్ : సోమేశ్వరరావు ...
ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు..

Body:Ap_vja_11_21_SFI_Darna_in_Srr_collage_av_Ap10052

Conclusion:Ap_vja_11_21_SFI_Darna_in_Srr_collage_av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.