ETV Bharat / state

విభజన సమస్యల పరిష్కారం కోసం వినాయకునికి వినతిపత్రం

విజయవాడలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన వాగ్దానాలను నెరేవేర్చేలా చూడాలని గణనాథునికి వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రం
author img

By

Published : Sep 5, 2019, 7:17 PM IST

Updated : Sep 5, 2019, 10:28 PM IST

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వినాయకునికి వినతిపత్రం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని, విభజన చట్టంలోని హామీలు అమలు కావాలని విజయవాడలో విద్యార్థి సంఘాలు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. భాజపా అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేసేలా ప్రధానికి జ్ఞానోదయం చేయాలని విద్యార్దులు కోరుకున్నారు.

ఇది కూడా చదవండి.

పరీక్షలు యదాతథంగా జరుగుతాయి

Intro:sand

Body:quarry

Conclusion:open వినియోగదారులకు తక్కువ ధరలకే ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కలలో ఇసుక డంపింగ్ యాడ్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అధికారం కోల్పోవడం జరిగింది అన్నారు తమ ప్రభుత్వం పారదర్శకంగా వినియోగదారులకు తక్కువ ధరకే అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్ మొండితోక జగన్మోహనరావు పాల్గొన్నారు
Last Updated : Sep 5, 2019, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.