ETV Bharat / state

పంజాబ్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు - punjab telugu students reaches vijayawada

పంజాబ్​లో చదువుతున్న రాష్ట్రానికి చెందిన విద్యార్థులు నేడు తెల్లవారుజామున విజయవాడకు ప్రత్యేక రైలులో చేరుకున్నారు.

state students return from punjab
పంజాబ్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు
author img

By

Published : May 16, 2020, 12:02 AM IST

పంజాబ్​ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటిలో చదువుతున్న ఆంధ్రా విద్యార్థులు రాష్ట్రానికి చేరుకున్నారు. జలందర్ నుంచి విద్యార్థులతో బయలుదేరిన ప్రత్యేక రైలు నేడు తెల్లవారుజామున విజయవాడ సమీపంలో రాయనపాడు రైల్వే స్టేషన్​కు చేరుకుంది. వచ్చిన విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. అనంతరం వారి వారి జిల్లాలకు ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.

ఇదీ చదవండి: కోయంబేడు ఎఫెక్ట్​: పెరుగుతున్న కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.