ETV Bharat / state

విజయవాడ చేరుకున్న డీఎంకే అధినేత స్టాలిన్

డీఎంకే అధినేత స్టాలిన్ విజయవాడ చేరుకున్నారు. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గన్నవరం విమానాశ్రయంలో స్టాలిన్​కు స్వాగతం పలికారు.

డీఎంకే అధినేత స్టాలిన్
author img

By

Published : May 30, 2019, 10:56 AM IST

రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ఒక్కొక్కరుగా తరలివస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు నుంచి ప్రముఖులు వస్తున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వచ్చారు. స్టాలిన్‌కి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పలువురు వైకాపా అధినేతలు స్వాగతం పలికారు. విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకొని అనంతరం జగన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ఇదీ చదవండీ...

కడపలో చెరసాల... ప్రకృతి మది మురిసేలా!

డీఎంకే అధినేత స్టాలిన్
Intro:ap_rjy_81_29_singampalli_death_avb_c14

() పంచాయతీ కార్యాలయంలో ఫ్యానుకు ఉరివేసుకుని అనుమానస్పద రీతిలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లి లో చోటుచేసుకుంది.
స్థానికులు చెప్పిన కథనం ప్రకారం పెదపూడి మండలం గొల్లల మామిడాడ కు చెందిన బక్కి శ్రీను(32) అనే వ్యక్తి తన భార్యాబిడ్డలతో తన అత్త గారి ఇంటికి వెళ్లి తిరిగి తన ఊరుకు వస్తుండగా దారిలో ఒక మామిడితోట వద్ద మామిడి పళ్ళు కోసాడు. అయితే ఆ తోట కౌలుదారుడు మామిడిపళ్ళు కోసిన శ్రీను ని తీసుకువచ్చి పంచాయతీ బోర్డు లో బంధించి పెద్దలను తీసుకొని తిరిగి వచ్చేసరికి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడని తెలిపారు.
అయితే శ్రీను ని మామిడికాయలు కోసడన్న నెపంతో తీవ్రంగా కొట్టి చంపేశారని .పైగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు సృష్టిస్తున్నారని బంధువులు ఆరోపిస్తూ.. తమకు న్యాయం జరిగే వరకు ఘటనా స్థలం నుంచి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది . పరిస్థితి అదుపుతప్పుతుందన్న ఉద్దేశంతో పోలీసులు అదనపు బలగాలను పంచాయితీ కార్యాలయం వద్దకు రప్పించారు.

పెద్దాపురం డిఎస్పి రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

byte1,2 మృతుడి బంధువులు
byte3 రామరావు, డీఎస్పీ పెద్దాపురం

Body:ap_rjy_81_29_singampalli_death_avb_c14

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.