ఇదీ చదవండి:
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆరుగురు భద్రతా సిబ్బంది సస్పెండ్ - iiit nuziveedu
నూజివీడు ట్రిపుల్ ఐటీలో.. అమ్మాయిల వసతి గృహంలోకి అబ్బాయి ప్రవేశించిన ఘటనకు సంబంధించి.. ఆరుగురు భద్రత సిబ్బంది సస్పెండ్ అయ్యారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుంటామని కులపతి కేసీ రెడ్డి తెలిపారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోకి ఎవరు ప్రవేశించినా సెక్యురిటీ వద్ద పాస్ తీసుకున్నాకే అనుమతించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆరుగురు భద్రతా సిబ్బంది సస్పెండ్