కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసురువారిపాలెం గ్రామంలో విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన గరికిపాటి వెంకటేశ్వరరావు గృహం... షార్ట్ సర్క్యూట్‌కు గురై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దగ్ధమయ్యాయి.
ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వారు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేశారు. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.
ఇదీ చదవండి: