ETV Bharat / state

'శివ' శివా.. 50 కోట్లా ?

రాష్ట్ర పర్యటక శాఖలో ఎస్టేట్ అధికారిగా పనిచేస్తోన్న రాచూరి శివరావు నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో దాదాపు 50కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అనిశా గుర్తించింది.

రాచూరి శివరావు
author img

By

Published : Feb 21, 2019, 6:48 AM IST

విజయవాడలోని రాష్ట్ర పర్యటక శాఖలో ఎస్టేట్‌ అధికారిగా పనిచేస్తోన్న రాచూరి శివరావు నివాసాలపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేసింది.విజయవాడ టిక్కిల్‌ రోడ్డు స్మితాటవర్స్‌లోని ప్లాట్ తో పాటూ మరో ఐదు చోట్ల ఈ తనిఖీలు జరిగాయి. స్థిర, చర ఆస్తులు అన్నీ కలిపి సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఉంటాయని అనిశా అంచనా వేస్తోంది.

అవినీతి నిరోధక శాఖ

'అత్త'పేరిట ప్లాట్లు..

undefined

శివరావు, అతని కుటుంబ సభ్యులు, బినామీల పేరిట 14 ప్లాట్లు, రెండు ఇళ్లు, ఒక ఆర్‌.సి.సి.రూఫ్‌ గది, 96 సెంట్ల వ్యవసాయ భూమి ఉన్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఆయన అత్త దార్ల చిట్టెమ్మ పేరిట విజయవాడ నగరంలో మూడు, గుంటూరు జిల్లా నంబూరులో రెండు, కృష్ణా జిల్లా చిట్టిగూడురులో ఒకటి మొత్తం 8ప్లాట్లు ఉన్నట్లు వారు తెలిపారు. వాటికి సంబంధించిన దస్త్రాలను అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 18 లక్షల రూపాయల నగదు, 793 గ్రాముల బంగారం, కేజీ వెండి ఆభరణాలు, 20 లక్షల రూపాయల ప్రైవేటు చీటీల బాండ్లు, ఒక కారు, రెండుద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

స్వాతంత్య్రసమరయోధుడి భూమి కూడా..

1986లో స్వాతంత్ర్య సమరయోధుడుకేశిరెడ్డి సూర్యనారాయణకు చెందిన 1.5 ఎకరాల అసైన్డ్ భూమిని శివరావు తన బావ పేరిట బదలాయించినట్లు అనిశా విచారణలో వెల్లడైంది.
1987లో రెవెన్యూ శాఖలో టైపిస్టుగా చేరిన శివరావు తర్వాత తహసీల్దార్​గాపదోన్నతి పొందారు. 2012 నుంచి 2018 వరకు విజయవాడ అర్బన్‌ తహశీల్దారుగా పనిచేసిన ఆయన... 2018 ఏప్రిల్‌ నుంచిడెప్యూటేషన్‌పై పర్యటకశాఖలో ఎస్టేట్‌ ఆఫీసరుగా పనిచేస్తున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Quatzenheim - 19 February, 2019
1. Wide of Quatzenheim Jewish cemetery with forensic police officers inspecting area
2. Police by cemetery entrance
3. Forensic police technician by cemetery gate
4. Forensic police technicians in cemetery
5. Police vehicle and officers by cemetery
STORYLINE:
A Jewish cemetery in a small Alsace town was vandalised overnight Monday in the latest of a series of anti-Semitic acts that have shocked France.
The discovery was made just hours ahead of gatherings on Tuesday, where marches and rallies against anti-Semitism are taking place across France.  
Marie-Helene Schott, the secretary at Quatzenheim city hall, told The Associated Press that swastikas were tagged on several graves.
The upsurge in anti-Semitism in France, home to the world's largest Jewish population outside Israel and the United States, reached a climax last weekend with a torrent of hate speech directed at prominent philosopher Alain Finkielkraut during a march of yellow vest anti-government protesters.
The incident came days after the government reported a big rise in incidents of anti-Semitism last year: 541 registered incidents, up 74 percent from the 311 registered in 2017.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.