ETV Bharat / state

విస్తారంగా వర్షాలు..దర్శనమిస్తున్న ఎల్లో ఫ్రాగ్స్ - undefined

కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో పసుపు కప్పలు దర్శనమిస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాల్లో వింతైన శబ్దాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాయి.

విస్తారంగా వర్షాలు..దర్శనమిస్తున్న ఎల్లో ఫ్రాగ్స్
author img

By

Published : Jul 15, 2019, 7:56 AM IST

విస్తారంగా వర్షాలు..దర్శనమిస్తున్న ఎల్లో ఫ్రాగ్స్

వర్షాభావ సమయంలో కనిపించే పసుపు కప్పలు (ఎల్లో ఫ్రాగ్స్) విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో దర్శనమిచ్చాయి. వర్షం కారణంగా ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాలలో నిలిచి ఉన్న నీటిలో ఈ పసుపు కప్పలు చేరి వింతైన శబ్దాలు చేస్తున్నాయి. ఇటువంటి అరుదైన జాతి పసుపు కప్పలు బురద నీటిలో గెంతుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

Intro:భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీ హరికోట సతీష్ ధవన్ కేంద్రం నుంచి ఈరోజు వేకువజామున జామున జీఎస్ఎల్వీ మార్కు3 ద్వారా చంద్ర యాన్-2 ఉపగ్రహం రోదసిలోకి పంపుతారు. ప్రయోగం విజయవంతం చేసేందుకు ఇసో ఛైర్మెన్ శివన్ సూళ్లూరుపేట శ్రీ చెంగాళ పరమేశ్వరికి పూజలు నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్ర యాన్ ద్వారా చంద్రుని పై పరిశోధన జరపడానికి ప్రయోగం నిర్వహించారు. ఇప్పటికే ఛైర్మన్ శివన్ అన్ని విభాగాల సంచాలకులతో పలు సమావేశాలు జరిపారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు భారత రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. కట్టు దిట్ట మైన భద్రత నడుమ రాకెట్ ప్రయోగం జయప్రదం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Body:నెల్లూరు జిల్లా శ్రీ హరికోట నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రయోగం ఇది. జీఎస్ఎల్వీ మార్కు 3 ద్వారా చంద్ర యాన్-2 ఉపగ్రహం అనుకున్న సమయానికి ప్రయోగం జరుపుతున్నారు. రాష్ట్ర పతి రాకతో భద్రత పెంచారు. కేంద్ర బలగాలు అంతా మొహరించారు. దేశం మొత్తం కొన్ని రోజులుగా ఆసక్తి గా ప్రయోగం ఫలితం కోసం ఎదురు చూస్తోంది. ప్రయోగం తిలకించేందుకు షార్ కు పదివేల మంది చేరుకున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇతర ప్రజలు రావడం జరిగింది. ప్రముఖులు చేరుకున్నారు. వేకువజామున జరిగే ప్రయోగం విజయవంతంగా జరిగి సోమవారం ఉదయానికి శుభవార్త వినాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి షార్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి.ప్రయోగం మంగళదాయకం కావాలని ప్రజలు దేవుని పూజిస్తున్నారు.

Conclusion:

For All Latest Updates

TAGGED:

sriharikota
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.