కృష్ణాజిల్లా వత్సవాయి మండలం మక్కపేటలో విగ్రహాల ధ్వంసం కేసులో ఏడుగురిని సిట్ బృందం అరెస్టు చేసింది. మక్కపేటలోని పురాతన కాశీవిశ్వేశ్వర స్వామి దేవాలయంలో నందీశ్వరుడి విగ్రహాన్ని గతేడాది సెప్టెంబర్ నెలలో దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ తలుపులకు వేసిన తాళం పగలగొట్టి.. గర్భగుడిలో శివుడికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడి రెండు చెవులు నరికేశారు.
ఇదీ చదవండి: పూళ్లలో వింత వ్యాధి.. సీఎం ఆదేశాలతో కొమరేపల్లికి సీఎస్