అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు ఏడాది పూర్తయిన సందర్భంగా ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని కావాలని కృష్ణా జిల్లా గన్నవరం సీనియర్ సిటిజన్స్ నినదించారు. రైతులకు మద్దతుగా చెన్నై - కోల్కతా జాతీయ రహదారిపై చిన్నఅవుటపల్లి వద్ద 90 మంది విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ నిరసన వ్యక్తం చేశారు. అందరికీ అందుబాటులో ఉండే రాజధాని అమరావతినే రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అమరావతి రైతుల దీక్షకు సీనియర్ సిటిజన్స్ మద్దతు - కృష్ణా జిల్లా వార్తలు
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న దీక్షకు సీనియర్ సిటిజన్స్ బాసటగా నిలిచారు. వారికి మద్దతుగా చెన్నై - కోల్కతా జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.
సీనియర్ సిటిజన్స్ మద్దతు