ETV Bharat / state

సర్పదోష నివారణ పూజలకు పోటెత్తిన భక్తులు - poojalu

కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువైన శ్రీవల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలాయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు.

సర్పదోష నివారణ పూజలు
author img

By

Published : Jun 18, 2019, 6:14 PM IST

Updated : Jun 19, 2019, 8:52 AM IST

సర్పదోష నివారణ పూజలకు పోటెత్తిన భక్తులు

కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లీ, దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకోటానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం కావటంతో ఎక్కువమంది స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో సర్పదోష నివారణ పూజకు తగిన రుసుము తీసుకుని.. సామగ్రిని దేవస్థానం వారు సరఫరా చేశారు.

ఇది కూడా చదవండి.

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Intro:AP_RJY_86_17_Rajahmundry_Rains_AV_C15

ETV Bharat(Rjy city)

( ) తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వర్షం కురిసింది. వేసవి వేడిమితో అల్లాడుతున్న ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు సేదతీరారు. ఉదయం నుంచి ఒక్క పోతతో వాతావరణ ఒక్కసారిగా మేఘావృతమై చల్లబడింది .

Body:AP_RJY_86_17_Rajahmundry_Rains_AV_C15

Conclusion:AP_RJY_86_17_Rajahmundry_Rains_AV_C15
Last Updated : Jun 19, 2019, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.