కృష్ణా జిల్లా విస్సన్నపేట గ్రామ ప్రధాన కూడలిలో సోడియం హైపోక్లోరైడ్ టన్నెల్‌ను తిరువూరు ఇన్చార్జ్ సీఐ శ్రీను ప్రారంభించారు. విజయవాడకు చెందిన ఈశ్వర రామ్ బిల్డ్ కాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత కాజ ఈశ్వర ప్రసాద్ ఏర్పాటు చేశారు. మరికొందరు దాతలు ముందుకు వచ్చి గ్రామాలలో ఇదే విధంగా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. స్థానికంగా ఉన్న యంత్రాలతో...తక్కువ వ్యయంతో తయారు చేసిన అబ్బళ్ల రాముని స్ధానికులు అభినందించారు.
ఇదీ చదవండి: దిల్లీ వెళ్ల లేదు.. విదేశీ ప్రయాణం చేయలేదు