
కృష్ణా జిల్లా మైలవరంలో సాయిబాబా మందిరం రజతోత్సవాలు స్థానిక సాయి కల్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. జబర్దస్త్ టీంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామోత్సవంతో ఈ వేడుకలు ముగుస్తాయని సాయి సంస్థాన్ అధ్యక్షులు బాలాజీ ప్రసాద్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఇవి చూడండి...