కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంటలో రైతు భరోసా కేంద్రాన్ని రవాణా శాఖ కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇక భరోసా కేంద్రాల నుంచే వ్యవసాయ సేవలు అందిస్తామని తెలిపారు.
శిక్షణ తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయన్నారు. విత్తనాలుఎరువులు, పురుగుమందులకు ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందని... కాల్ సెంటర్ ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తారని వివరించారు.
ఇదీ చదవండి: