కృష్ణా జిల్లా కీసర సమీపంలోని జాతీయ రహదారిపై టాటా ఏసీ వాహనం చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన శరత్ తీవ్రంగా గాయపడ్డారు. ఆంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందాడు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
చెట్టును ఢీకొన్న వాహనం... ఒకరు మృతి - krishna dst accident news
కృష్ణా జిల్లా కీసర జాతీయ రహదారిపై వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో విజయవాడ సత్యనారాణయపురానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు.
road accident in krishna dst kesara national highway one died