ETV Bharat / state

ఫొని తుపాను ఎఫెక్ట్... రైస్ మిల్లులు ఫుల్ - కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లాలోని రైస్ మిల్లులు ధాన్యపు బస్తాలతో నిండిపోయాయి. రైతులందరు ఒకేసారి ధాన్యం విక్రయించడానికి తీసుకురావడంతో... గిడ్డంగులు, రైస్ మిల్లులు, మార్కెట్ యార్డులు ధాన్యం బస్తాలతో దర్శనమిస్తున్నాయి.

ఫొని తుపాను ఎఫెక్ట్... రైస్ మిల్లులు ఫుల్
author img

By

Published : May 2, 2019, 7:37 AM IST

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో... ముంచుకొస్తోన్న ''ఫొని'' తుపాను రైతన్నల గుండెల్లో గుబులు రేపుతోంది. వీలైనంత త్వరగా పంట కోసి ధాన్యం విక్రయించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. వర్షానికి తడవకుండా... ధాన్యాన్ని సమీపంలోని మార్కెట్ యార్డులకు తరలించి విక్రయిస్తున్నారు. రైతులందరూ ఒకేసారి ధాన్యం తీసుకురావడంతో... కృష్ణా జిల్లాలో వ్యవసాయ మార్కెట్ యార్డులు ధాన్యం బస్తాలతో నిండిపోయాయి. అన్నదాతలకు ఇబ్బందులు కలగకుండా... ఎక్కువగా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ముమ్మరం చేశారు. ఒకేసారి పెద్దఎత్తున ధాన్యం రావడంతో గిడ్డంగులు సరిపోవడం లేదు. సమీపంలోని రైస్ మిల్లులకు పంపుతున్నారు. ధాన్యపు బస్తాల రాశులతో జిల్లాలోని రైస్ మిల్లులు నిండిపోయాయి.

Intro:శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఇ రైల్వే అధికారులు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు పోనీ తుఫాన్ కారణంగా విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వెళ్లే రైళ్లు భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్లే రైళ్లు 74 ఏళ్లు 2 3 తేదీల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు పోనీ తుఫాను తీవ్రంగా ఉంటుందని ని ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ చంద్రశేఖర్ రాజు తెలిపారు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాలి అధికంగా ఉంటే విచ్ ప్రమాదం లేకుండా విద్యుత్ విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నామని తెలిపారు సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ మీదుగా భువనేశ్వర్ వెళ్లే రైళ్లు భువనేశ్వర్ నుంచి శ్రీకాకుళం మీదుగా విశాఖపట్నం వెళ్లే రైళ్లు రద్దుచేసినట్లు తెలిపారు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు 2 3 తేదీల్లో ప్రయాణించే ప్రయాణికులు రైల్వే అధికారులను సంప్రదించాలని కోరారు రద్దయిన రైళ్లు రిజర్వేషన్ క్యాంప్ చేసుకోవాలని పూర్తి డబ్బులు ఆశిస్తున్నట్లు తెలిపారు.8008574248.

Body:శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ హెల్ప్లైన్ ఏర్పాటు

Conclusion:8008574248.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.