ETV Bharat / state

జస్టిస్ ఈశ్వరయ్య చేతికి ఏపీహెచ్ఈఆర్ఎంసీ బాధ్యతలు - Received the duties of Justice Eshwarayya as Chairperson of APHERMC

రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్య రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ ఛైర్ పర్సన్​గా జస్టిస్ ఈశ్వరయ్య బాధ్యతలు స్వీకరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్నత విద్యకు సంబంధించిన కమిషన్ రాష్ట్రంలో ఉందని ఆనందం వ్యక్తంచేశారు.

vijayawada latest
author img

By

Published : Sep 25, 2019, 7:09 PM IST

ఏపీహెచ్ఈఆర్ఎంసీ ఛైర్ పర్సన్​గా జస్టిస్ ఈశ్వరయ్య బాధ్యతల స్వీకరణ..

ప్రతి ఒక్కరికి సమానమైన విద్య అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్య రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ను ఏర్పాటు చేసిందని జస్టిస్ ఈశ్వరయ్య వెల్లడించారు. కమిటీ ఛైర్ పర్సన్ గా ఆయన విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. డిగ్రీ నుంచి పీజీ వరకు ప్రతి కళాశాలలో నాణ్యమైన విద్య అందించే దిశగా ఎప్పటికప్పుడు కళాశాలలను తనిఖీ చేస్తూ.. లోపాలను సరిదిద్దుతామన్నారు. ఇంజినీరింగ్, వైద్య విద్య వంటి వాటిపైనే కాకుండా సాధారణ డిగ్రీ కళాశాలల్లో సైతం సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే కమిషన్ విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు.

ఇదీ చూడండి

రివర్స్ టెండరింగ్​పై​ తొలిసారి స్పందించిన జగన్

Intro:...Body:ఆటో, రిక్షా, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్న తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఆటోడ్రైవర్లు ముఖ్యమంత్రి జగన్ కు సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. వెయ్యికి పైగా ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నుకున్నారు. జగన్ తన పాదయాత్రలో అన్ని వర్గాల సమస్యలను తెలుసుకున్నారని తెలిపారు. తన అధికారం వచ్చిన తర్వాత అందరి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న ఒక మోసగాడు 650 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చిన ఘనత నరకాసుర రూపంలో ఉన్న నారా చంద్రబాబునాయుడుకు దక్కుతుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో గత ప్రభుత్వం వన్ కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా వందల కోట్ల రూపాయల ఆదా చేస్తుందని వెల్లడించారుConclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.