ETV Bharat / state

మహిళపై యువకుడి అత్యాచారం... అనంతరం... - rape attempt on women in krishana district

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో మహిళపై యువకుడు అత్యాచారం చేశాడు. మునగపాడుకు చెందిన మూడా బాలు అనే వ్యక్తి... పిన్ని వరసయ్యే మహిళపై ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమెపై కత్తితో దాడి చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.

మహిళపై అత్యాచారం, అనంతరం కత్తితో దాడి
మహిళపై అత్యాచారం, అనంతరం కత్తితో దాడి
author img

By

Published : Jan 2, 2020, 7:47 PM IST

మహిళపై యువకుడి అత్యాచారం... అనంతరం...

మహిళపై యువకుడి అత్యాచారం... అనంతరం...
sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.