ETV Bharat / state

దుర్గమ్మను దర్శించుకున్న నటకిరీటి - కనకదుర్గమ్మ

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. 'ఓ బేబి' సినిమా విజయవంతమైనందుకు...అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చానన్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్
author img

By

Published : Jul 15, 2019, 8:52 PM IST

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. 'ఓ బేబీ' సినిమా విజయవంతం కావటంతో అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని వెల్లడించారు. శాకంబరి ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ పండితులు నటకిరీటికు వేద ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

దుర్గమ్మను దర్శించుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్

ఇదీ చదవండి:అమ్మవారికి ఆషాడం కానుక..

Intro:AP_TPG_08_15_OLDAGE_PARNTS_COMPLINT_COLLECTOR_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఓ వృద్ధ తల్లిదండ్రులు తమ ఆస్తులను తీసుకొని ఇంటి నుంచి బయటికి గెంటేశారు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజుకు ఫిర్యాదు చేశారు.

Body:దెందులూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన తోట
కొర్రయ్యకు ఆరుగురు సంతానం. కొర్రయ్య భార్యాభర్తలిద్దరూ కలిసి కాయకష్టం చేసే వాళ్లందరికీ పెళ్లిళ్లు చేశారు. 30 సంవత్సరాల క్రితం మూడు ఎకరాల పొలం కొనుగోలు చేశారు అప్పటినుండి కొర్రయ్య మగ పిల్లలు ఇద్దరు పొలం మీద వచ్చే ఆలయాన్ని అనుభవిస్తున్నాను. తాము వృద్ధాప్యం వచ్చిన తరువాత తమ ఆస్తిని లాక్కొని తనను తన భార్యను చిత్రహింసలకు గురి చేసి ఇంటి నుంచి ఇంటి నుంచి బయటకు గెంటేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బస్టాండ్ వంతెన కింద జీవీ స్తున్నామన్నారు. ఈ విషయం పై పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన న్యాయం జరగలేదని అన్నారు.

Conclusion:ఇకనైనా అధికారులు స్పందించి తమ ఆస్తిని తామే అనుభవించే లాగా దాని మీద ఉన్న అప్పు తీసుకునే లాగా తమకు న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు.
బైట్. కొర్రయ్య, బాధితుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.