ETV Bharat / state

'రైల్వే ప్లాట్‌ఫామ్‌ టికెట్ల పెంపు తాత్కాలికం' - రైల్వే ప్లాట్‌ఫామ్‌ టికెట్ల పెంపు తాత్కాలికం

రైల్వే ప్లాట్‌ఫామ్‌ టికెట్ల పెంపు తాత్కాలికమని డీఆర్‌ఎం శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ప్రయాణీకుల సౌకర్యార్థమే ఈ నిర్ణయమని వివరించారు.

railway-platform-tickets-in-vijayawada
author img

By

Published : Oct 2, 2019, 10:20 AM IST

'రైల్వే ప్లాట్‌ఫామ్‌ టికెట్ల పెంపు తాత్కాలికం'

రైల్వే ప్లాట్‌ ఫామ్‌ టికెట్ల పెంపు తాత్కాలికమే అని విజయవాడ రైల్వే డివిజన్‌ డీఆర్​ఎం శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. దసరా రద్దీ దృష్ట్యా... ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకే ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరలు పెంచామని తెలిపారు. మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా... గత 15 రోజులుగా నిర్వహిస్తున్న స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్లాస్టిక్‌ నిర్మూలిద్దాం అంటూ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.

Intro: FILENAME: AP_ONG_31_02A_JORUGA_SAGUTUNNA_VARI_NATLU_AVB_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

NOTE: ఈ వార్తకు రిపోర్టర్ ప్రజంటేషన్ , బ్యగ్రైండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్ ఇచ్చాము పరిశీలించగలరు

రైతుల వరిమళ్లలో... కృష్ణమ్మ పరవళ్లు

కృష్ణానది జలాశయంలోకి నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో తాగు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి తాగు సాగునీటికి నీటిని విడుదల చేశారు. సాగర్ కుడి కాలువ ప్రారంభంలో ఉన్న ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పరిధిలో మేజర్లకు నిరంతరాయంగా నీటి విడుదల కొనసాగుతుంది. శివారు ఆయకట్ట లోని రైతులు మగాళ్లు సిద్ధం చేస్తున్నారు. కృష్ణమ్మ నీరు పొలాలకు చేరుతుండడంతో కర్షకులు రెట్టింపు ఉత్సాహంతో సాగులోకి దిగుతున్నారు. త్రిపురాంతకం సబ్ డివిజన్ పరిధిలోని 12 మేజర్ల కింద 20 వేల ఎకరాల ఆయకట్ట ఉంది. దాదాపు పదివేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. రోజంతా వ్యవసాయ పనులతో పొలంలోని గడుపుతున్నారు. వరుసగా రెండో ఏడాది సాగర్ నీరు రావడంతో రైతులకు ఉపశమనం కలుగుతుంది. పంట చేతికొచ్చే వరకు ఎటువంటి కోత లేకుండా మేజర్లకు నీరు కొనసాగించాలని రైతులు కోరుతున్నారు

Body:kit nom 749

Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.