లాక్డౌన్ నేపథ్యంలో ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని రామవరప్పాడు గ్రామంలో.. రాధాకృష్ణ రైస్ ట్రేడర్స్ అధినేత వరి శంకర్రావు, శ్రీదేవి దంపతులు సహాయం చేశారు. ఏడు వేల కుటుంబాలకు.. రూ. 5 లక్షల విలువైన కూరగాయల పంపిణీ చేపట్టారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని.. లాక్డౌన్ని పాటించాలని కోరారు.
ఇదీ చదవండి: