ETV Bharat / state

'యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం' - పీవీపీ

విజయవాడ రూపురేఖలు మార్చి.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ తెలిపారు.

జగ్గయ్యపేటలో విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ పర్యటన
author img

By

Published : Mar 15, 2019, 2:58 PM IST

జగ్గయ్యపేటలో విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ పర్యటన
విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ జగ్గయ్యపేటలో పర్యటించారు. మాజీ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ఆయనకు కార్యకర్తల నుంచి ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర సరిహద్దు గరికాపాడు నుంచి భారీగా అభిమానుల మధ్య ర్యాలీగా తరలివచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ రూపురేఖలు మార్చి.. యువతకు ఉపాధి కల్పించడమే తన మెుదటి ప్రాధాన్యత అని వరప్రసాద్ అన్నారు. ర్యాలీలోని కొన్ని వాహనాలకు అనుమతి లేదంటూ చిల్లకల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణాజిల్లాలో ఖరారైన అభ్యర్థుల జాబితా

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Ballpark at Camelback Ranch, Phoenix, Arizona, USA. 14 March 2019.
1. 00:00 Cut away of Dodgers Hyun-Jin Ryu
1st Inning:
2. 00:06 Reds Yasiel Puig singles
3. 00:15 Jose Peraza RBI single - Reds 2-0
4. 00:25 Ryu strikes out Reds Tucker Barnhart
2nd Inning:
5. 00:35 Ryu strikes out Reds Phillip Ervin
3rd Inning:
6. 00:45 Ryu retires Puig on groundout
7. 00:57 Ryu strikes out Reds Jesse Winker
6th Inning:
8. 01:06 Will Smith RBI single - Dodgers tie 3-3
Postgame:
9. 01:18 SOUNDBITE (Korean): Hyun-Jin Ryu, Los Angeles Dodgers Pitcher
(On his performance)
"First inning was a little rough just because of all the soft hits. But there weren't that many hard contacts so there was something good about it as well. But the rest of the innings were fine."
10. 01:35 SOUNDBITE (English): Dave Roberts, Los Angeles Dodgers Manager
(On Hyun-Jin Ryu's pitching in spring)
"I think Hyun-Jin's ad a great spring. he;s had consistent work. He's pitched well. Today that first inning there were four or five groundballs and they out together some runs. But a lot of soft contact but I think he;s in really good command."
FINAL SCORE: Los Angeles Dodgers 3, Cincinnati Reds 3
SOURCE: MLB/Spectrum SportsNet LA
DURATION: 01:50
STORYLINE:
The Los Angeles Dodgers and Cincinnati Reds played to a 3-3 tie in an exhibition game on Thursday in Arizona.
South Korea's Hyun-Jin Ryu got the start for the Dodgers.
After a rocky start, Ryu settled down and gave up 2 earned runs on 5 hits in 4 innings of work.
He struck out 3 and did not allow a walk. His spring ERA stand's at 1.80.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.