ETV Bharat / state

'స్మశానం స్థలాన్ని కబ్జా చేయడమేంటి..?' - నూజివీడు విజయవాడ ప్రధాన రహదారి

స్మశానం స్థలాన్ని కబ్జా చేయడాన్ని నిరసిస్తూ నూజివీడు-విజయవాడ ప్రధాన రహదారి వద్ద స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. ఫలితంగా ఆ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

krishna distrct
' స్మశాన కబ్జా చేయడమేండి?'
author img

By

Published : Jun 24, 2020, 6:22 AM IST

Updated : Jun 24, 2020, 10:54 AM IST

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గొల్లగూడెం గ్రామంలో స్మశానం స్థలాన్ని కబ్జా చేయడాన్ని నిరసిస్తూ... స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. నూజివీడు-విజయవాడ ప్రధాన రహదారిని దిగ్బంధించారు. తమ గ్రామ స్మశాన భూమి తమకే అప్పగించాలని, సమస్యలను పరిష్కరించే వరకు నిరసన విరమించేదిలేదని దళితులు స్పష్టం చేశారు. గ్రామస్థుల ఆందోళన కారణంగా ఆ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

ఇది చదవండి జులై 8న ఉచిత ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ: సీఎం జగన్

Last Updated : Jun 24, 2020, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.