ETV Bharat / state

గర్భిణీ అనుమానాస్పద మృతి..అత్తింటివారిపై అనుమానం!

మచిలీపట్నానికి చెందిన 8 నెలల గర్భిణీ మరణం బంధువులను కలిచివేసింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తుండేవారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త, అత్త, మామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని స్థానిక పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

8 నెలల గర్భణీ అనుమానాస్పద మృతి
author img

By

Published : Jul 6, 2019, 12:14 PM IST

గర్భిణీ అనుమానాస్పద మృతి..అత్తింటివారిపై అనుమానం!
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8 నెలల నిండు గర్భిణీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం...బందరుకోటకు చెందిన భార్గవికి ఏడాది క్రితం ఫణి రాజశేఖర్​తో వివాహం జరిగింది. భార్గవి మచిలీపట్నం ఆంధ్ర హాస్పటల్​లో స్టాఫ్ నర్స్​గా పని చేస్తోంది. భర్త ఫణి అదనపు కట్నం కోసం భార్గవిని వేధిస్తుండేవారని బంధువులు ఆరోపించారు. ఈ తెల్లవారు జామున ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయిందని ఫణి కుటుంబసభ్యులు తెలిపారు. భార్గవిని అత్తింటి వారే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని భార్గవి బంధువులు చెప్పారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : ఆ ముగ్గురి కృషిని ప్రజలు గుర్తించారు: కేశినేని నాని

Intro:అనంతపురం. జిల్లా ధర్మవరంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మన బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద నుంచి ప్రధాన రహదారుల మీదుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు సిడిపిఓ ఉమా శంకరమ్మ అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు ప్రైవేటు పాఠశాల లు లు వద్దు అంగన్వాడి కేంద్రాలే ముద్దు అంటూ నినాదాలు చేశారు ప్రైవేటుకు ధీటుగా అంగన్వాడి కేంద్రాల్లో లో విద్యార్థుల కు ఆంగ్ల బోధన చేస్తున్నామన్నారు అవగాహనతో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు

Body:అంగన్వాడి ర్యాలీ

Conclusion:అనంతపురం జిల్ల
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.