ETV Bharat / state

ప్రకాశం బ్యారేజీకి జలకళ - beauty

మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన కృష్ణమ్మ... ఇప్పుడు హొయలతో పరవళ్లు తొక్కుతోంది. జలాశయాలన్నింటినీ నింపుకుంటూ సముద్రుడి చెంత చేరేందుకు ఉరకలు వేస్తోంది. ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ అందాలను చూసేందుకు రెండు కళ్లూ చాలట్లేదు.

prakasam-barrage-beauty
author img

By

Published : Aug 15, 2019, 2:58 PM IST

ప్రకాశం బ్యారేజీకి జలకళ

నాగార్జున సాగర్ నుంచి కృష్ణమ్మ ఉరుకులు పరుగులతో వడివడిగా దిగువకు పరుగెడుతుండటంతో....ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో... నీటి అందాలు ప్రత్యక్షంగా తిలకించేందుకు పెద్దఎత్తున నగరవాసులు బ్యారేజీ వద్దకు చేరుకుంటున్నారు. సందర్శకుల రాకతో బ్యారేజీ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.

కృష్ణమ్మ జలసవ్వడులను వింటూ....సుందరమైన జల దృశ్యాలను మనసారా ఆస్వాదించేందుకు నగర వాసులు బ్యారేజీ వద్దకు తరలివస్తున్నారు. బిరబిరా పరుగులు తీసే కృష్ణమ్మను చూసి ఎంతకాలమయ్యిందోనంటూ నగరవాసులు పులకించిపోతున్నారు. వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో... తాడేపల్లి వైపున ఉన్న శివాలయంలోకి నీరు చేరింది. శివలింగాన్ని చుట్టుకున్న నాగుపాము ఆకృతి తప్ప ఆలయం ఇంకేమీ కనిపించనంతగా నీరు చుట్టుముట్టింది.

Intro:JK_Ap_Vsp_105_15_Awareness_Crop_Insurence_Ab_AP10079
బి రాము భీమునిపట్నం నియోజవర్గం విశాఖపట్నం జిల్లా

Body:రైతులు పంటల బీమా పథకం లో సభ్యులుగా చేరి ఇ పంటలపై పెట్టుబడికి భరోసా కల్పించుకోవాలి అని భీమునిపట్నం నియోజకవర్గం వ్యవసాయ అధికారి చదువుల సుబ్రహ్మణ్యం అన్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం అనంతవరం పంచాయతీ కార్యాలయంలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంపై రైతులకు మండల వ్యవసాయ అధికారిణి ఎర్నికాంతమ్మ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పధకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వై ఎస్ ఆర్ ఉచిత పంటల బీమా పథకం రైతులకు ఒక్క రూపాయి కే అందజేస్తోంది అన్నారు. ఈనెల 21 లోపు రైతులు ఒక రూపాయి చెల్లించి వరి చెరకు పంటలకు భీమా పొందవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పధకం కింద సుమారు ఐదు వందల ఎనభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వన్ వే మా చెల్లించి మన రాష్ట్రంలో రైతులకు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించిందన్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు అదే బ్యాంకుల్లో భీమా చెల్లించుకున్నారు పాలు తీసుకోలేని వారు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా భీమా ఒక రూపాయి చెల్లిస్తే సరిపోతుంది అన్నారు.కౌలు రైతులు కూడా భీమా చెల్లించుటకు అర్హులన్నారు

Conclusion:కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు
బైట్: చదువుల సుబ్రహ్మణ్యం వ్యవసాయ శాఖ అధికారి భీమునిపట్నం నియోజకవర్గం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.