ETV Bharat / state

రూ.6లక్షల విలువైన గూట్కా, ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం

author img

By

Published : Oct 14, 2019, 12:41 PM IST

Updated : Oct 14, 2019, 5:47 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్లలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా, ఖైనీ, సిగరెట్ ప్యాకెట్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

5 లక్షల విలువైన గూట్కా, ఖైనీ ప్యాకెట్లు స్వాధినం
రూ.6లక్షల విలువైన గూట్కా, ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం

కృష్ణాజిల్లా కంచికచర్ల చెవిటికల్లు గ్రామంలో బైక్ పై అక్రమంగా తరలిస్తున్న గూట్కా, ఖైనీ ప్యాకెట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తినతి ఆదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు చిన్నపిల్లల తినుబండారాల సంచి కింద నిషేధిత గుట్కా ప్యాకెట్ లను తరలిస్తుండగా పట్టుకున్నారు. గోడౌన్ కి చేరుకున్న పోలీసులు నిషేధిత గుట్కా, ఖైనీ, విదేశీ సిగరెట్లు సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.6 ల క్షలు ఉంటుందని నందిగామ గ్రామీణ సీఐ తెలిపారు.

ఇదీ చదవండి:నందిగామ సమీపంలో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

sample description
Last Updated : Oct 14, 2019, 5:47 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.