కరోనా వైరస్ నివారణ నేపథ్యంలో విజయవాడలో నిరాశ్రయులు, యాచకులను పురపాలక అధికారులు గుర్తించారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. మొత్తం 300 మంది అనాథలు, నిరుపేదలను ఆ కేంద్రాల్లో ఉంచారు. బాధితులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని మున్సిపల్ ఛీఫ్ మెడికల్ అధికారి డాక్టర్.వెంకటరమణ.. ఈటీవీ భారత్ తో ముఖాముఖిలో తెలిపారు.
ఇదీ చదవండి: