కృష్ణా జిల్లా కోడూరు మండలంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, కోడూరు పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా రేషన్ బియ్యం దాచి.. మరో ప్రాంతానికి తరలిస్తున్న ముఠాలపై దాడులు చేశారు. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 70 వేల రూపాయల విలువ గల 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: