ETV Bharat / state

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు...15 మంది అరెస్ట్

కృష్ణా జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 లక్షల 13 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
author img

By

Published : Jul 21, 2019, 11:15 PM IST

కృష్ణా జిల్లా వెమవరం కొండలమ్మ ఆలయం వద్ద అద్దెగదులలో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.దాడులలో 15 మంది జూదరులతో పాటు రెండు లక్షల పదమూడు వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .జూదరులు మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతానికి చెందినవారని.. వారాంతంలో ఈప్రదేశంలో జూదం అడుతుఉంటారని పోలీసులు తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించామన్నారు.

ఇదీచదవండి

కర్నూలు చోరీ కేసుల్లో ఇద్దరు అరెస్టు...20 తులాల బంగారం స్వాధీనం

Intro:Ap_vsp_49_21_meeraki_bhasha_smaraka_award_av_AP10077_kbhanojirao_8008574722
ప్రతి ఏటా ఉత్తమ యువ సామాజిక కార్యకర్తకు అందించే భాష స్మారక పురస్కారాన్ని ఈ ఏడాది మీరా సంఘమిత్ర (హైదరాబాద్) కి అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మీరా మాట్లాడుతూ చిన్న వయసులోనే సమాజం గురించి తపన చెందిన వ్యక్తి భాషా అని తెలిపారు. అతని పేరు పేరుమీద అ ఇస్తున్న అవార్డు తనకు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు చత్తీస్గడ్ రాష్ట్రంలో లో ఆదివాసీల పిల్లల అభివృద్ధి కోసం పని చేస్తున్న రేలా అనే స్వచ్ఛంద సంస్థకు తనకు అవార్డు గా ఇచ్చిన రూ 25 వేల నగదు ఇస్తున్నట్లు పేర్కొన్నారు

Body:మాజీ సమాచార కమిషనర్ ఆర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కొంత సమయాన్ని సమాజం కోసం కేటాయించాలన్నారు విద్యార్థులు పాఠ్య పుస్తకాలకు పరిమితం కాకుండా మంచి పుస్తకాలు చదవాలని కోరారు దేశవ్యాప్తంగా హక్కులు ఆత్మగౌరవం కోసం జరిగిన అనేక పోరాటాలలో లో ఏరా పని చేశారని ముఖ్యంగా నర్మదా బచావో ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని వివరించారుConclusion:సమాలోచన సంస్థ కన్వీనర్ బి చక్రధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లో అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సభ్యులు ఎస్ అజయ్ కుమార్ పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.