ETV Bharat / state

రాపిడ్ యాక్షన్ బృందం.. శాంతి భద్రతల అదుపుకోసమే....

ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజల్లో భరోసా కల్పించేందుకు రాపిడ్‌ యాక్షన్‌ పోలీసులు కవాతు చేస్తుంటారు. అలాంటిది ఎన్నికలై నెలలు గడుస్తున్నా... ఇంకా ఆ వాతావరణం సద్దుమణగని ప్రాంతాల్లో కవాతు చేశారు సైనికులు...

author img

By

Published : Jul 15, 2019, 1:56 PM IST

విజయవాడలో పోలీసుల కవాతు
గుడివాడలో రాపిడ్‌ యాక్షన్‌ సిబ్బంది కవాతు

రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయినా కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ఉద్వేగాలు కొనసాగుతునే ఉన్నాయి. ఉద్రిక్త పరిస్థితులు చల్లబడలేదు. అలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు కృష్ణా జిల్లాఎస్పీ రవీంద్రబాబు ఆదేశాలమేరకు గుడివాడలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, డివిజన్ పోలీసులు కలిసి పట్టణంలోని అన్ని వీధులలో కవాతు చేశారు. మతపరమైన లేక రాజకీయపరమైన దాడులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామనీ.. ముందుస్తు హెచ్చరికగా కవాతు చేపట్టామని చెప్పారు సీఐ అబ్దుల్ నబీ

ఇదీ చూడండి:భాజపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం:కన్నా

Intro:భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం నెల్లూరు జిల్లా శ్రీ హరికోటలోని సతీష్ ధవన్ కేంద్రం లో ఈరోజు వేకువజామున 2.51 గంటలకు జరగాల్సిన చంద్రయాన్-2ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. కొన్ని కోట్ల రూపాయల ఖర్చు తో చేపట్టిన
ప్రయోగం బూడిదలో కలిసినట్లుగా కాకుండా సాంకేతిక లోపాన్ని గుర్తించారు.మరో నెల రోజుల తర్వాత ప్రయోగం జరగనుంది. శాస్త్రవేత్తలు అతి ప్రమాదకరమైన కయోజనిక్ ఇందనం తొలగించే పనులు జరగాల్సి ఉంది. భవిష్యత్తులో మానవ సహిత ప్రయోగాలకు ఇలాంటి లోపాలు తలెత్తకుండా చూశారని ప్రయోగాలపై అవగాహన ఉన్న వారు అంటున్నారు.
బైట్. రాఘవేంద్రరావు

Body:నెల్లూరు జిల్లా

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.