ETV Bharat / state

'ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే కఠిన చర్యలు'

నందిగామలో నగర పంచాయతీ ఎన్నికలు పురస్కరించుకొని.. పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తే.. కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Police march fast in Nadigama city panchayat
నందిగామ నగర పంచాయతీలో పోలీసుల మార్చ్ ఫాస్ట్
author img

By

Published : Mar 3, 2021, 10:56 AM IST

కృష్ణా జిల్లా నందిగామలో నగర పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని.. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన నగర పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని.. 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా.. ప్రతి ఒక్కరు నిబంధనలు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. విరుద్ధంగా వ్యవహరిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం, డబ్బు పంపిణీపై వెంటనే సమాచారం తెలియజేయాలని కోరారు.

ఇదీ చదవండి:

వైకాపాకు ఓటేస్తే సుంకాల మోత: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.