తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను... విజయవాడ భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇసుక కొరతకు వ్యతిరేకంగా బుద్దా వెంకన్న చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. భవానీపురం స్వాతి సెంటర్లో భవన నిర్మాణ కార్మికులతో కలిసి బుద్దా వెంకన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి...