మెుక్కల పెంపకం ద్వారా పర్యావరణాన్ని కొంతమేరకు కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో పోలీసు శాఖ భాగమైంది. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ సిఐ దుర్గారావు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో మెుక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. వాకర్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థులతో కలిసి ఏసీపీ, సిఐ ఎస్సైలు కలిపి దాదాపు 100 మది మెుక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొన్న ఏసీపీ అంకినీడు ప్రసాద్ విద్యార్ధులతో మాట్లాడారు. ప్రతి విద్యార్థి మెుక్కలు నాటాలని సూచించారు. మెక్కలే మనిషికి జీవనాధారమని, మానవాళి మనుగడ కొనసాగాలంటే మెుక్కలు పెంచాలని విద్యార్థులకు చెప్పుకొచ్చారు. ఇప్పుడు వేసిన మెుక్కలే రేపు మీకు గుర్తులుగా ఈ పాఠశాలలో ఉంటాయని విద్యార్ధులతో ఏసీపీ చెప్పారు.
పోలీసుల ఆధ్వర్యంలో.. మొక్కలు నాటే కార్యక్రమం - vijayawada
లాఠీలు ఉండవలసిన చేతుల్లో మెుక్కలు దర్శనమిస్తున్నాయి. గంభీరంగా ఉండే ముఖం చిరునవ్వులు చిందిస్తూ మెుక్కల పెంపక ఆవశ్యకతను విద్యార్ధులకు వివరిస్తున్నారు ఆ పోలీసు అధికారులు. వారే విజయవాడ పటమట పోలీస్ శాఖ అధికారులు.
మెుక్కల పెంపకం ద్వారా పర్యావరణాన్ని కొంతమేరకు కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో పోలీసు శాఖ భాగమైంది. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ సిఐ దుర్గారావు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో మెుక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. వాకర్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థులతో కలిసి ఏసీపీ, సిఐ ఎస్సైలు కలిపి దాదాపు 100 మది మెుక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొన్న ఏసీపీ అంకినీడు ప్రసాద్ విద్యార్ధులతో మాట్లాడారు. ప్రతి విద్యార్థి మెుక్కలు నాటాలని సూచించారు. మెక్కలే మనిషికి జీవనాధారమని, మానవాళి మనుగడ కొనసాగాలంటే మెుక్కలు పెంచాలని విద్యార్థులకు చెప్పుకొచ్చారు. ఇప్పుడు వేసిన మెుక్కలే రేపు మీకు గుర్తులుగా ఈ పాఠశాలలో ఉంటాయని విద్యార్ధులతో ఏసీపీ చెప్పారు.
Body:విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం లో చైర్ పర్సన్ డి శ్రీదేవి వైస్ చైర్మన్ జై బాబు కౌన్సిలర్లు అధికారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు పురపాలక సంఘం అభివృద్ధికి అందరి సహకారం లభించిందని సంతృప్తికరమైన అభివృద్ధి సాధించగలిగామని చైర్ పర్సన్ తెలిపారు పట్టణ సుందరీకరణ సెంట్రల్ లైటింగ్ 30 కోట్లతో రక్షిత నీటి పథకాలు మంజూరు పురపాలక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు ఆరోగ్య పరిరక్షణ చేపట్టామన్నారు సిసి రోడ్లు కాలువలు నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అర్హులందరికీ పింఛన్లు మంజూరు అందించినట్లు వివరించారు తన ఐదేళ్ల పాలనకు వైస్ చైర్మన్ జై బాబు పురపాలక అధికారులు సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదన్నారు పాలక వర్గానికి యంత్రాంగం వీడ్కోలు పలికింది
Conclusion:పురపాలక సంఘం లో ఆత్మీయ సమావేశం వైస్ చైర్మన్ కౌన్సిలర్లతో చైర్ పర్సన్ ఆఖరి సమావేశం పురపాలక అధికారులు సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ సాగుతున్న చైర్పర్సన్ గడువు ముగియడంతో కార్యాలయం నుంచి బయటికి వస్తున్న చైర్ పర్సన్ కౌన్సిలర్లు మాట్లాడుతాను చైర్ పర్సన్ శ్రీదేవి