ETV Bharat / state

ఫేస్​బుక్​లో వల్లభనేనిపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు - cyber security issue of vallabaneni vamsi

సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని.. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వల్లభనేని వంశీ విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు.

ఫేస్​బుక్​లో వల్లభనేనిపై అసభ్యకర పోస్టులు...
author img

By

Published : Nov 16, 2019, 11:02 AM IST

సీపీకి ఫిర్యాదు చేసిన వల్లభనేని వంశీ

తనపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర మెసెజ్​లు పెడుతున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోటోలు పెడుతున్నారని విజయవాడ సీపీకి తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ విధమైన చర్యలుకు పాల్పడుతున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వంశీ కోరారు.

ఇదీ చూడండి
తెదేపా నుంచి వల్లభనేని వంశీ సస్పెన్షన్​

Intro:Body:

ap_vja_38_15_vallabhaneni_vamsi_meet_cp_avb_3182070_1511digital_1573810836_273

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.