ETV Bharat / state

కంకిపాడులో శాశ్వత వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు

author img

By

Published : May 19, 2021, 4:36 PM IST

పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో శాశ్వత వ్యాక్సినేషన్ సెంటర్​ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కొడాలి అనురాధ, ఎమ్మార్వో సతీష్, వైద్యా ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ప్రజలు
వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ప్రజలు

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు జెడ్పీ హైస్కూల్​లో శాశ్వత వ్యాక్సిషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద వచ్చే ఈ వ్యాక్సిన్ సెంటర్​కు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ..వచ్చి కొవాగ్జిన్ రెండవ డోసు వేయించుకుంటున్నారు. ఇంకా ఎవరైనా సెకండ్ డోస్ వేయించుకోవాల్సి ఉన్న వారు రావాలని డాక్టర్ సుందర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు ఎంపీడీవో కొడాలి అనురాధ, ఎమ్మార్వో సతీష్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రఘురామ కేసులో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టు ధిక్కరణ నోటీసుల జారీకి ఆదేశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.