తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు గుండెపోటుతో మృతి చెందారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నుంచి ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఇవాళ గుండపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనాతో మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి మృతి