ETV Bharat / state

కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన..

అన్నం పెట్టే రైతన్న కన్నీరు కార్చే పరిస్థితి ఏర్పడిందని.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నివర్‌ తుపానుతో నష్టపోయిన.. కృష్ణా జిల్లా రైతులను ఆయన పరామర్శించారు. దెబ్బతిన్న పంటలను పవన్ స్వయంగా పరిశీలించారు. ఆ పర్యటనకు సంబంధించి డ్రోన్ వీడియో చూడండి..

author img

By

Published : Dec 2, 2020, 5:28 PM IST

కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన.. డ్రోన్ విజువల్స్ ఇవే!
కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన.. డ్రోన్ విజువల్స్ ఇవే!
కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన.. డ్రోన్ విజువల్స్ ఇవే!

కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన.. డ్రోన్ విజువల్స్ ఇవే!

ఇదీ చదవండి: విశాఖలో యువతిపై కత్తితో యువకుడి దాడి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.