కృష్ణా జిల్లా వీర్లుపాడు మండలం బోదాడు గ్రామ పంచాయతీలో సిబ్బంది సరిగ్గా రాకపోవటంతో పశువులే పాలిస్తున్నాయి. కార్యాలయంలో అధికారులెవరూ లేకపోవటంతో వచ్చిన ప్రజలు తిరిగి వెళ్లిపోతున్నారు. పింఛన్ కోసం వచ్చిన వారు అధికారులు లేకపోవటంతో నిరాశగా ఇంటిదారి పడుతున్నారు.
ఇది కూడా చదవండి.