రాయితీ ఉల్లి కోసం ప్రజల అవస్థలు..! - ఉల్లి కోసం నందిగామ రైతు బజార్లో బారులు
ఉదయం చలి ఎక్కువైనా.. మధ్యాహ్నం వేళ భానుడు ప్రతాపం చూపించినా ఉల్లి కోసం ప్రజలు రైతు బజార్ల ముందు బారులు తీరటం మానటం లేదు. కృష్ణా జిల్లా నందిగామలోని రైతు బజార్ల వద్ద రాయితీ ఉల్లి కోసం ప్రజలు ఉదయం నుంచే వేచి చూస్తున్నారు. ఆదివారం కావడం వల్ల ఉల్లి కేంద్రాలకు వినియోగదారుల తాకిడి ఎక్కువైంది.